Back to podcast

మా పూల పూల కోడి పెట్ట

4 min 22 s

ఇది వినండి .... hear this మా పూల పూల కోడి పెట్ట Ready to listen
0:00 4 min 22 s

Episode description

నామిని సుబ్రమణ్యం నాయుడు రాసిన - కధా సంకలనం - " పచ్చనాకు సాక్షిగా " (1985 ) లోని కధ. చిత్తూరు జిల్లా యాసలో సాగే గ్రామీణ రైతు జీవన శైలి కి అద్దం పట్టిన కధలు లో మచ్చుకి కొన్ని మీకోసం. చదివిన నేను చిత్తూరు జిల్లా వొడిని కాదు. యాసలో తప్పులుంటే క్షమించండి